Sunday, March 17, 2013

శతకాల పట్టిక 4


301. శ్రీ రాఘవవేంకటేశ్వర శతకము తిరుమల రాఘవాచార్యకవి విదిత పెద్దాపురీవాస వేంకటేశ
302. శ్రీ రఘురామ శతకము రంగన్నగారి సాయులు శ్రీరఘురామా
303. శ్రీ రఘురామ శతకము భాగవతుల వేంకటసుబ్బారావు రామా
304. శ్రీ రఘురామరామచంద్రప్రభో శతకము శుభాద్రి దాసు రఘురామ రామచంద్రప్రభో
305. శ్రీ రఘువీర శతకము అయ్యలరాజు తిప్పకవి రఘువీర జానకీనాయకా
306. శ్రీ రాజరాజేశ్వర శతకము ములుగు వీరభద్రయ్య శాస్త్రి రాజేశ్వరా
307. శ్రీ రాజరాజేశ్వరీ శతకము ఇందుమతి రాజరాజేశ్వరీ ……..
308. శ్రీ రాజరాజేశ్వరీ శతకము పండితారాద్యుల వీరేశలింగం శ్రీరాజరాజేశ్వరీ
309. శ్రీ రామా శతకము మంచిరాజు సీతమాంబ రామా
310. శ్రీ రామ శతకము మొలగపల్లి కమలమ్మ రామా
311. శ్రీ రామ శతకము శ్రీబాలాత్రిపురసుందర్యాంబ రామా
312. శ్రీ రామ శతకము కుడితిపూడి వేంకటరత్నమ్మ రామా
313. శ్రీ రామ శతకము సీరం సుభద్రయ్యమ్మ రామా
314. శ్రీ రామ శతకము కాశీబట్ట సుబ్బయ్య శాస్త్రి (సంస్కృతం)
315. శ్రీ రామ శతకము బిరుదురాజు వేంకటసుబ్బరాజు రామా
316. శ్రీ రామ శతకము పొగరు కృష్ణమూర్తి రామా
317. శ్రీ రామ శతకము కోనం చినపుల్లయ్య రామా
318. శ్రీ రామ శతకము గొల్నపల్లి వేంకటసుబ్బరాయుడు రామా
319. శ్రీ రామ శతకము బి.నారాయణ రామా
320. శ్రీ రామ శతకము తాడేపల్లి శ్రీరాములు విమలగుణధామ జానకీరమణ రామా
321. శ్రీ రామ శతకము కల్లూరి విశాలాక్షమ్మ రామా
322. శ్రీ రామచంద్ర శతకము యేటుకూరు సీతారామయ్య రమ్యగుణసాంద్ర శ్రీరఘురామచంద్ర
323. శ్రీ రామచంద్ర శతకము రామపుత్రి శ్రీరామచంద్ర
324. శ్రీ రామచంద్ర శతకము బాలాత్రిపురసుందర్యాంబ పుణ్యగుణధామ రవికులాంభోధిసోమ రమ్యకరుణాతిసాంద్ర శ్రీరామచంద్రా
325. శ్రీ రామచంద్ర శతకము సరికొండ లక్ష్మీనృసింహరాజ కవి శ్రీరఘురామ చంద్రమా
326. శ్రీ రామచంద్రప్రభు శతకము చిలుకూరి శ్రీరాములు రామచంద్ర ప్రభూ
327. శ్రీ రామచంద్రప్రభు శతకము అడిపూడి సోదర కవులు తండ్రీ రామచంద్రప్రభూ
328. శ్రీ రామలింగ శతకము నూతి సూర్యనారాయణ పంతులు శ్రీరామలింగా
329. శ్రీ రామలింగేశ్వర శతకము చెళ్ళపిళ్ళ వేంకటేశ్వర కవి రామలింగేశ్వరా
330. శ్రీ రామలింగేశ్వరశతకము కూచిమంచి సాంబశివ రామలింగేశ్వరా
331. శ్రీ రమామనోహర శతకము పొడిచేటి నారాయణరావు రమామనోహరా
332. శ్రీ రామరామ శతకము ఆగూరు సింహాచలం పట్నాయక్ రామా
333. శ్రీ రామరామ శతకము రత్నాకర రామదాసు ధరణి గుంతకల్లు కొట్టాలపుర నివాస రామ శ్రీరామ రఘురామ రామరామ
334. శ్రీ రామరామ శతకము తోకచిచ్చు వేంకటప్పలరాజు సంతగుడిపాటిపురధామ సత్యకామ రవికులంభోధొసోమ శ్రీరామరామ
335. శ్రీ రామరామ శతకము బోడెపూడి వేంకట సుబ్బయ్య శ్రీరామరామా
336. శ్రీ రామతారక శతకము మంగు వేంకటరంగనాధరావు రామతారక దశరాథరాజ తనయ
337. శ్రీ రంగ నాయక శతకము పగడాల రంగప్ప రంగనాయకా
338. శ్రీ రంగ శతకము తిరుకుడ్యం దిగవింటి నారాయణదాసు రంగా
339. శ్రీ రంగ శతకము వేంకటకృష్ణరాయ భళిరభవభంగ భక్తహృత్పద్మభృంగ విమలకరుణాంతరంగ కావేటిరంగ
340. శ్రీ సాకేతకోదండరామ శతకము ములుకుట్ల వేంకటకృష్ణ లలితసాకేతనగరీలలామభామ తారకబ్రహ్మనామ కోదండరామ
341. శ్రీ సంగమేశ్వర శతకము పరిమి వెంకటాచల కవి కూడలి సంగమేశ్వరా
342. శ్రీ శంకర శతకము స్వేచ్చానంద యోగి శంకరా
343. శ్రీ శనైశ్చర శతకము వేలమూరి జానకిరామమూర్తి శనైశ్చరా
344. శ్రీ శంకర శతకము కస్తూరి రామచంద్ర రాయ శంకరా
345. శ్రీ శారదాంబ శతకము సత్తెనపల్లి హనుమంతరావు సద్గుణకదంబ జగదంబ శారదాంబ
346. శ్రీ సరస్వతీ శతకము చేబ్రోలు సరస్వతీ దేవి శ్రీసరస్వతీ
347. శ్రీ సర్వమంగళా శతకము కామభట్ల వేంకట్రామ కవి సర్వమంగళా
348. శ్రీ సర్వేశ్వర శతకము చెముడుపాటి వేంకట కామేశ్వర కవి సర్వేశ్వరా
349. శ్రీ సర్వేశ్వర శతకము సరస్వతుల సోమేశ్వర శర్మ సర్వేశ్వరా
350. శ్రీ సత్యసాయి శతకము కొమరగిరి కృష్ణమోహన రావు (మకుటం లేదు)
351. శ్రీ సాయి శతకము అంబట్ల రవి సాయి
352. శ్రీ సిద్ధేశ్వర శతకము గుర్రము కోటయ్యాఖ్య కవి సిద్ధేశ్వరా
353. శ్రీ సీతాసనాధ శతకము నరహరి గోపాలాచార్యులు హతవిరాధ విధూతసర్వాపరాధ తమ్మెరపురాథినాధ సీతాసనాథా
354. శ్రీ శివశంకర శతకము గోరస అప్పలాచార్యుడు శివశంకరా
355. శ్రీ సోమేశ్వర శతకము గనముక్కల నాగులయ్య కన్నెమడుగుపురీవాస కర్నసాలె కులజు లిలువేలుపని పేరుగొన్నదేవ శీలుడగు గనముక్కల శిద్దయార్య చిత్తసుమవాస సోమేశ చిద్విలాస
356. శ్రీ శ్రీనివాస శతకము నారాయణం రామానుజాచార్యులు మధుమదనిరాస కోటిమన్మధవిలాస శ్రితమనోవాస జయజయ శ్రీనివాసా
357. శ్రీ సుబ్బారాయస్మృతి శతకము (రచయిత తెలియదు) సుబ్బరాయా
358. శ్రీ శూన్యలింగ శతకము ఓలేటి సుబ్బరాయడు సుభగపుష్పభృంగ శూన్యలింగా
359. శ్రీ సూర్య శతకము జెండా పెంటయ్య సూర్యా
360. శ్రీ సూర్యనారాయణ శతకము చింతపెంట సుబ్రహ్మణ్యం సూర్యనారాయణా
361. శ్రీ తిరుమలవెంకటేశ్వర శతకము మాలెకొండ రాయుడు తిర్మల వెంకటేశ్వరా
362. శ్రీ ఉన్నవ వీరాంజనేయ శతకము ఉన్నవ రామకృష్ణ హరిపదవిధేయ ఉన్నవపుర సుగేయ అఖిల రిపుకులాజేయ వీరాంజనేయ
363. శ్రీ వరదరాజ శతకము ఏగసిరి వెంకటపతి శ్రీవరదా మహాప్రభో
364. శ్రీ వల్లభ శతకము పీసపాటి సోమనాధము నైర శ్రీవల్లభా
365. శ్రీ వాసుదేవ శతకము కస్తూరి పెదకామేశ్వరరావు దీనజనవర్తి శ్రీ వాసుదేవమూర్తి
366. శ్రీ వాసుదేవనామ శతకము గురజాడ రాఘవశర్మ కృష్ణా వాసుదేవప్రభూ
367. శ్రీ వాయునందన శతకము పిన్నమ వెంకట సుబ్బయ్య వాయునందనా
368. శ్రీ వేంకటరమణ శతకము ప్రతాప రాఘవ పాకయాజి వేంకటరమణా
369. శ్రీ వేంకటేశ శతకం వేమూరి వెంకటేశ్వర శర్మ విశ్వకల్యాణధాత వేంకటేశ
370. శ్రీ వేంకటేశ్వర శతకము హేజీబు వేంకటరావు వేంకటేశ్వరా
371. శ్రీ వెంకటేశ్వర శతకము వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి వేంకటేశప్రభూ
372. శ్రీ వెంకటేశ్వర శతకము రాళ్ళబండి రామరాజ కవి విమలగుణకోశ తిరుపతి వెంకటేశ
373. శ్రీ తిరుపతి వెంకటేశ్వర వృత్త శతకము రాళ్ళబండి రామరాజ కవి వెంకటేశ్వరా
374. శ్రీ వేంకటేశ్వర శతకము మంథా రాయడు శాస్త్రి వెంకటేశ్వరా
375. శ్రీ వేంకటేశ్వర శతకము మహాకాళి వేంకటేశ్వర రావు వేంకటేశ్వరా
376. శ్రీ వేంకటేశ్వర శతకము ఆయంచ వీరబ్రహ్మాచార్యులు వేంకటేశా నూజీవీట్పురీశ
377. శ్రీ వెంకటేశ్వర శతకము యెల్లప్రగడ సుబ్బారాయడు వెంకటేశ్వరా
378. శ్రీ వేంకటెశ్వర శతకము నూతలపాటి వెంకటరత్న శర్మ వేంకటేశ్వరా
379. శ్రీ వేణుగోపాల కృష్ణ శతకము జూటూరు లక్ష్మీ నరసింహయ్య వేణుగోపాలుఁడు కృష్ణమూర్తి మముఁబాలనసేయు దయాంతరంగుఁడై
380. శ్రీ వేణుగోపాల శతకము ధనకుధరం రామానుజాచార్య వేణుగోపాల నృపాల గోపకులబాల కృపాలలితాలవాలమా
381. శ్రీ వేణుగోపాలక శతకము బొబ్బిలి కోట్కెలపూడి కోదండరామయ్య శ్రీవేణుగోపాలకా
382. శ్రీ విసనకర్ర శతకము హరి బ్రహ్మేశ్వర విశ్వధాభిరామ విసనకర్ర
383. శ్రీ విశ్వేశ్వర శతకము వేల్పూరి సాంబశివుడు విజితపరాయూధ కాశికావిశ్వనాధా
384. శ్రీ విశ్వేశ్వర శతకము వేమూరి వేంకటరామయ్యశర్మ లక్ష్మీనారాయణశాస్త్రి హృత్కమల కాశీవాస విశ్వేశ్వరా
385. శ్రీ యలమంద కోటీశ్వర శతకము యెలమంద కోటినాయ్య దాసు కోటీశ్వరా
386. శ్రీబలరామ శతకము సాతులూరి సుభద్రాచార్య రేవతీ కామ బలరామ రిపువిరామ
387. శ్రీనివాస శతకము చింతలపాటి పూర్ణచంద్రరావు శ్రీనివాసా
388. శృంగార మారు శతకము (రచయిత తెలియదు) (మకుటం లేదు)
389. శృంగార శతకము విజయరాఘవకవి (మకుటం లేదు)
390. సుబ్బరాయ శతకము కొప్పారపు సోదరకవులు సుగుణసముదాయ పున్నయసుబ్బరాయా
391. సుబుద్ధి శతకము ఖసిం ఆలీషా సుబుద్ధీ
392. సుదతిసునితీ శతకము సూరి కృష్ణయ్య సుదతీ
393. సుగుణ శతకము పట్టిసపు శ్రీరామమూర్తి సుగుణా
394. సుగుణ శతకము ఆకెళ్ళ వేంకటశాస్త్రి సుగుణా
395. సుమతీ శతకము(రచయిత తెలియదు) సుమతీ
396. సుప్రకాశ శతకము రాప్తాటి సుబ్బదాసు సుగుణసంభావ్య సర్వేశ సుప్రకాశా
397. సూర్య శతకం మయూర మహాకవి (సంస్కృతం)
398. సూర్యనారాయణ శతకము జటావల్లభుల వెంకటేశ్వరులు సూర్యనారాయణా
399. తాడికొండ వేణుగోపాల శతకము దిట్టకవి కృష్ణకవి తాడికొండపురీఫల ధర్మశీల వేణుగోపాల రుక్మిణీప్రాణలోల
400. తనయ శతకము (రచయిత తెలియదు) తనయా

No comments:

Post a Comment