Thursday, April 18, 2013

శతకాల పట్టిక 5

401 తత్వఘంటా శతకము వాసిష్ఠ గణపతిముని (సంస్కృతం)
402 తిరుమలాపుర రామచంద్రప్రభు శతకము గోపాలుని పురుషోత్తమశర్మ పాకయాజి తిర్మలాపురవరీంద్ర రామచంద్రప్రభూ
403 తిరుమలేశ శతకము జక్కంపూడీ మునస్వామి నాయడు దివ్య భవ్య ప్రకాశా శ్రీతిరుమలేశా
404 తిరుపతి వెంకటేశ్వర శతకము బళ్ళాపురం సుబ్రహ్మణ్యం విమతమదనాశ లక్ష్మీశ వేంకటేశ
405 త్ర్యంబకేశ్వర శతకము కేసనపల్లి లక్ష్మణకవి పెసర వాయుపురస్థిత త్ర్యంబకేశ్వరా
406 ఉమా మహేశ్వర శతకము అంగూరు అప్పలసామి కంజహితభాస తిర్లంగిగ్రామవాస మహిత జగదీశ గిరీశ యుమామహేశా
407 వజ్రపంజర శతకము పట్టాభి రామకవి 
408 వంగపండు శతకము వంగపండు అప్పలస్వామి వినర వంగపండు కనర నిజము
409 వనమాలి శతకము అలత్తూరు సంజీవయ్య వనమాలీ
410 వరదరాజ శతకము గుండ్లపల్లె నరసమ్మ పుడమి శ్రీవల్లివేడు సత్పురనివాస వనితనరసాంబబ్రోవుమా వరదరాజ
411 వరసిద్ది వినాయక శతకము అను శమంత కోదంతము తిప్పాభట్ల రామయ్య వరసిద్ధివినాయకా భక్తపాలకా
412 వట్టిమాయ శతకము గంగుల నారాయణరెడ్డి బట్టబయలొక్కటే తప్ప వట్టిమాయ
413 వేమన శతకము వేమన విశ్వధాభిరామ వినురవేమ
414 వెంకటాచల రమణ శతకము పప్పు మల్లికార్జునరావు వెంకటాచలరమణా
415 వెంకటేశ్వర శతకము (రచయిత తెలియదు) వేంకటేశ్వరా
416 వెంకటేశ్వర శతకము మామిళ్ళపల్లి శేషశాస్త్రులు బొల్లవరమున నిత్యవిభూతితోడ వెలసినట్టిరమాధీశ వేంకటేశ
417 వేంకటేశ్వర శతకము పుట్రేవు సత్యనారాయణ వేంకటేశ్వరా
418 వేణుగోపాల శతకము పువ్వల(?) అప్పలస్వామి సఖియ నవరత్నములకోట జాజిపేట వేణుగోపాలుందేవె రావెలతాంగీ (వ్రాతప్రతి)
419 వేణుగోపాలకృష్ణ శతకము దూపాటి నారాయణాచార్య వరద పూనూరు గోపాలకృష్ణా
420 వేణుగోపాల శతకము శృంగారకవి వేంకటరామయ్య వేణుగోపాల బాలా
421 వేణుగోపాల శతకము పోలిపెద్ది వేంకటరాయ కవి మదరిపువిఫాల మునిజనహృదలోల వేణుగోపాల భక్తసంత్రాణశీలా
422 విభాచారి శతకము సన్యాశిదాసు  (మకుటం లేదు)
423 విశ్వశాంతి శతకం వెల్లంకి ఉమాకాంత శాస్త్రి విశ్వశాంతి కోరి వినుమనిషీ
424 వృషాధిప శతకము పెనుమత్స మహాదేవకవి బసవా బసవా బసవా వృషాధిపా
425 యతిరాజ శేఖర శతకము గార్ల వెంకటాచార్య శేషనగరాధినాధ రామానుజనమోనమో యతిరాజశేఖరా (వ్రాతప్రతి)
426 శ్రీ గిరి శతకము విశ్వనాధ సత్యనారాయణ శూలాభిషంగ శ్రీశైల మల్లికార్జున మాహాలింగా
427 శ్రీ కాళహస్తీ శతకము విశ్వనాధ సత్యనారాయణ శ్రీకాళహస్తీశ్వరా! మహాదేవా
428 భద్రగిరి శతకము విశ్వనాధ సత్యనారాయణ భద్రగిరి పుణ్యనిలయ శ్రీ రామా
429 కులస్వామి శతకము విశ్వనాధ సత్యనారాయణ నందమూర్నిలయా విశ్వేశ్వరా! కులస్వామీ
430 శేషాద్రి శతకము విశ్వనాధ సత్యనారాయణ వెంకటేశ్వరా! శేషాద్రినిలయా
431 ద్రాక్షారామ శతకము విశ్వనాధ సత్యనారాయణ భీమేశలింగ ద్రాక్షారామ సంగ
432 సంతాన వేణుగోపాల శతకము విశ్వనాధ సత్యనారాయణ నందమూర్నిలయ సంతాన వేణుగోపాలా
433 నెకరుకల్లు శతకము విశ్వనాధ సత్యనారాయణ నెకరుకల్ ప్రాంతసిద్ధాబ్జ హేళి
434 మున్నంగి శతకము విశ్వనాధ సత్యనారాయణ మున్నంగి వేణుగోపాలా
435 వేములవాడ శతకము విశ్వనాధ సత్యనారాయణ వేములవాడ రాజరాజేశ్వరా స్వామీ
436 అమర నారేయణ శతకము కైవారపు నారాయణ అమరనారేయణాత్యుత హరి ముకుంద దురితదూరక కైవరపు రవిహార
437 సర్వలోకేశ్వర శతకము బులుసు వేంకటేశ్వరులు శర్వా! సర్వలోకేశ్వరా
438 వేములవాడ శ్రీ రాజరాజేశ్వర శతకము కేశవాచార్య శ్రీ రాజరాజేశ్వరా
439 శ్రీ కృష్ణ శతకము కర్మశ్రీ (కపిల కృష్ణ శర్మ) కృష్ణా
440 శ్రీ కృష్ణతత్వ శతకము పుచ్చా వేంకటకృష్ణ శాస్త్రి కృష్ణా
441 శ్రీ జనార్ధన శతకము బులుసు వేంకటారామమూర్తి జనార్ధన
442 శ్రీవిఘ్న వినాయక శతకము చివుకుల లక్ష్మీనారాయణ శాస్త్రి సూర్యనారాయణపుర సూర్యగణేశా
443 నరసింహ శతకము చివుకుల లక్ష్మీనారాయణ శాస్త్రి నమ్మియుంటిమయ్య నారసింహా
444 శ్రీవేంకటేశ్వర శతకము చివుకుల లక్ష్మీనారాయణ శాస్త్రి శ్రీశేషశైలవాస! శ్రీకల్కిపురుష ఏడుకొండలవాడ శ్రీవేంకటేశా
445 అలమేలుమంగ శతకము చివుకుల లక్ష్మీనారాయణ శాస్త్రి తలపగ నలి వేల దనివిదీరు
446 శంకర శతకము చివుకుల లక్ష్మీనారాయణ శాస్త్రి శంకర శంకర యనగను శరణము నీవే
447 పాండురంగ శతకము చివుకుల లక్ష్మీనారాయణ శాస్త్రి పండరీపురవాస పాండురంగ
448 వేణుగోపాల శతకము చివుకుల లక్ష్మీనారాయణ శాస్త్రి వేణుగోప బాల వేగరార
449 అయ్యప్ప శతకము చివుకుల లక్ష్మీనారాయణ శాస్త్రి శ్రీహరిహర సుతుడ శరణు శబరినివాసా
450 ఆంజనేయ శతకము చివుకుల లక్ష్మీనారాయణ శాస్త్రి చిన్నమక్కెనపురి చిన్నిహనుమ
451 గంగమ్మ శతకము చివుకుల లక్ష్మీనారాయణ శాస్త్రి గంగను గురుతుగ గొలువుము గమ్యము జేరన్
452 రామకృష్ణమూర్తి శతకము (రచయిత తెలియదు) రామకృష్ణమూర్తి రమ్యకీర్తి
453 అగస్త్యేశ్వర శతకము మల్లంపల్లి మల్లికార్జున పండితారాధ్యులు పెడనాభిధాన శివపూర్వస్త్యాద్యగస్త్యేశ్వరా
454 మన్నారు కృష్ణ శతకము పైడిపాటి వేంకట నృసింహ కవి చారుతరమందహాస పోలూరివాస వారితామితతృష్ణ మన్నారుకృష్ణ
455  శ్రీతిరుమలగిరి వేంకటేశ్వర శతకము శ్రీమత్తిరుమల నల్లాన్ చక్రవర్తుల సంపత్కుమార శ్రీశ్రీనివాస వేంకటాచార్యులు తిరుమలగిరి వేంకటేశ దేవాధీశా
456 శ్రీశ్యామలాంబా శతకము మల్లంపల్లి మల్లికార్జున పండితారాధ్యులు పెడనపురీలలామ రామలింగేశ్వరస్వామి వామభాగ చంద్రశిలాసభారంభ శ్యామలాంబా
457 కంచి ఏకామ్రలింగ శతకము (రచయిత తెలియదు) మదనమదభంగ మహితక్షమాశతాంగ కరధ్రుతకురంగ కంచిఏకామ్రలింగ
458 తిరుమల శ్రీవేంకటేశ్వర శతకము భుజిమెళ్ళ భగచ్చాశ్త్రి తిరుమలశ్రీవేంకటేశ త్రిదశాధీశా
459 మనోహర శతకము పరశురామపంతుల రామమూర్తి అంబాలపురీశ రాఘవనృపాల మహీతనయా మనోహరా
460 మనశ్శతకము పరశురామపంతుల లింగమూర్తి మనసా
461 శ్రీగిరిమల్లేశా శతకము రామలింగార్య కవి రామలింగార్యపోష సద్రాజభూష శరణు శ్రీగిరిమల్లేశ శంకరీశ
462 తాడిమళ్ళ రాజగోపాల శతకము (రచయిత తెలియదు)  తరుణీ నీవేగియిచటికి తాడిమళ్ళ రాజగోపాలుదేగదే రాజవదన 
463 అచలబోధామృతము (నామరహితాచల శతకము) (రచయిత తెలియదు)
464 శతానందయోగి రామ శతకము (రచయిత తెలియదు) రామా
465 నర శతకము (రచయిత తెలియదు) నరా
466 కలువాయి శతకము (రచయిత తెలియదు) చెలియనీవేగి కలువాయి చిన్నికృష్ణు  తోడికొని వేగరాగదే తోయజాక్షి
467 రామశతకము (రచయిత తెలియదు) రామా
468 శిఖనరసింహ శతకము (రచయిత తెలియదు) శిఖ నరసింహా
469 సంపగిమన్న శతకము (రచయిత తెలియదు) సంపగిమన్న
470 దక్షారామ భీమేశ్వర శతకము పెనుమత్స సత్యనారాయణరాజు దక్షారామ భీమేశ్వరా
471 విక్రమదేవ శతకము పెనుమత్స సత్యనారాయణరాజు విక్రమదేవా
472 జ్ఞానాంజలి పెనుమత్స సత్యనారాయణరాజు కలితదివ్యతేజ తెలుగురాజ
473 పురుషోత్తమ కీర్తనా శతకము నాదెళ్ళ పురుషోత్తమ కవి
474 ముక్తి కాంతామణి శతకము నాదెళ్ళ పురుషోత్తమ కవి
475 మనోహర సోమేశ్వర శతకము నాదెళ్ళ పురుషోత్తమ కవి
476 ఆర్తరక్షామణీ శతకము వడ్డాది సుబ్బరాయ కవి రామా! ఆర్తరక్షామణి

అనంతకృష్ణ గారు పంపిన స్వీయరచనలు

477 లలిత పదముల మది లలిత గొలుతు అనంతకృష్ణ లలిత పదముల మది లలిత గొలుతు
478 వరసిద్ధి వినాయక భక్త పాలకా అనంతకృష్ణ వరసిద్ధి వినాయక భక్త పాలకా

గంటి లక్ష్మీనారాయణ మూర్తి గారు పంపిన శతకముల పట్టిక

479 పమిడిపాటి మహాలక్ష్మీ శతకము గౌరావజ్ఝుల రామకృష్ణ సీతారామ సోదర కవులు పైడిపాట్పుర మహాలక్ష్మీ త్రిలోకావని
480 వేల్పువంద అజ్జాడాదిభట్ల నారాయణ దాసు రెంటతాగుడు తిండి మెట్టంటువేల్ప
481 పులిగోరు శతకము వడ్డాది సీతారామాంజనేయులు
482 సుందరీమణి శతకము గోగిలపాటి కూర్మనాధ కవి సుందరీమణి
483 వరాహలక్ష్మీ నారసింహ శతకము (రచయిత తెలియదు) వరిరిహరరంహ సింహాద్రి నారసింహ
484 రామపురి శతకము అల్లు జగన్నాధ దాసు రామపురి మౌనీంద్ర
485 కృష్ణరాజ శతకము పూసపాటి శ్రీవేంకట సీతారామచంద్ర కృష్ణ
486 గాంధి భావరత్నములు రాచిరాజు కృష్ణమూర్తి గాంధీ
487 ధర్మలింగేశ్వర స్తోత్రము వడ్డాది సీతారామాంజనేయులు శ్రీధర్మలింగేశ్వరా
488 శ్రీ రాఘవ శతకము కూరెళ్ళ రామనరసింగం రాఘవా
489 శ్రీ శివ శతకము పతీ సూర్యనారాయణమూర్తి శివా
490 భక్తవత్సల శతకము సబ్నవీసు సత్యకేశవరావు భక్తవత్సలా
491 వేల్పువంద కల్లేపల్లి భోజరాజు  (మకుటం లేదు)
492 శ్రీ రాజగోపాలస్వామి శతకము రంఅణ ద్వయం రాజగోపాలస్వామి నమామి భక్తజన సేవాభాగ్యమిప్పింపుమీ
493 సాగు సుద్దులు సోమయాజుల సంగమేశ్వర శర్మ విశ్వభాగ్యధాత వినుర రైతా 
494 శ్రీధర శతకము కాసారపు తాతయ్య కవి శ్రీధరా
495 హర శతకము పేరి కాశీనాధ శాస్త్రి హరా
496 శ్రీ రామలింగేశ్వర శతకము వేదుల సోమనాధ సర్వత్ముఖయాజులు వెదురుపర్తి పురీవాస వినుతదాస రమ్యహృత్పద్మమదభృంగ సోమలింగ
497 శ్రీ శ్యామలా శతకము వేదుల సోమనాధ సర్వత్ముఖయాజులు శ్యామలా
498 వీరేశ్వర శతకము ద్విభాష్యం వేంకటరావు వీరేశ్వరా
499 కాశీపతి శతకము ద్విభాష్యం వేంకటరావు 
500 శ్రీకామాక్షీ సహస్త్రము యామిజాల పద్మనాభస్వామి గారు
501 పార్థసారథి శతకము అద్దంకి రామానుజాచార్యులు పార్థసారధీ
502 శ్రీరామచంద్ర శతకము యామిజాల పద్మనాభస్వామి రమ్యసద్గుణసాంద్ర శ్రీరామచంద్రా
503 శ్రీవేంకటేశ్వర శతకము చామర్తి కృష్ణమూర్తి వేంకటేశ్వరా
504 శ్రీరాజరాజనరేంద్రేశ్వర శతకము ఆకొండి వేంకటేశ్వర రావు రాజరాజమహేంద్రేశ్వరా మహేశా
505 శ్రీరామలింగేశ్వర శతకము గురుగు చంద్రశేఖర రావు రంగరంగ వినత రామలింగ
506 శ్రీ మృత్యుంజయ శతకము పరిటి సుబ్రహ్మణ్యం మృత్యుంజయా
507 రావిశాస్త్రికి మనసారా ఆరార్లు ముమ్మారు గంటి ఉమాపతి శర్మ
508 శ్రీ వేంకటేశ్వర శతకము కొడుకుల పురుషోత్తం వెంకటేశ్వరా
509 శ్రీసింహశైల శతకము కొడుకుల పురుషోత్తం శ్రీసింహశైలేశ్వరా
510 జగదంబ శతకము చీమకుర్తి వేంకటేశ్వర రావు అంబ జగదంబ నినుగొల్తు నరహరంబు
511 శ్రీసూర్యనారాయణ శతకము ఆదిభట్ల నారాయణదాసు సూర్యనారాయణా
512 మృత్యుంజయ శతకము ఆదిభట్ల నారాయణదాసు శివా
513 ముకుంద శతకము ఆదిభట్ల నారాయణదాసు ముకుందా
514 సత్యవ్రత శతకము ఆదిభట్ల నారాయణదాసు సతతము సంతసమొసంగు సత్యవ్రతికిన్
515 వేల్పువంద ఆదిభట్ల నారాయణదాసు రెంటతాగుడు తిండి మెట్టంటువేల్ప


శ్రీరుద్రవఝల రాధేశ్యాం గారి బ్లాగు ద్వారా అందించిన శతకం

516. మిత్రనీతి శతకము కొసరాజు రాఘవయ్య చౌదరి