Sunday, March 10, 2013

శతకాల పట్టిక 3


201 సర్వేశ్వర శతకము అల్లమరాజు రంగశాయి కవి సర్వేశ్వరా
202 సత్యరమేశ శతకము సబ్బవరపు చినవేంకటాచార్య సత్యరమేశా
203 సత్యవ్రతి శతకము భాగవతుల లక్ష్మీనారాయణశాస్త్రి సత్యవ్రతికిన్
204 శేషభుషణ శతకము కట్రోజు శేషబ్రహ్మయ్య శేషభూషణా
205 సీతారామ శతకము పరుచూరి సీతారామాచార్యులు కొండ్రుపాటి సీతారామా
206 సీతారామ శతకము వెంకయాఖ్యుడు సీతారామా
207 సీతారామ శతకము పులవర్తి అన్నపూర్ణయ్యశాస్త్రి సీతారామా
208 సీతారామ స్వామి శతకము భల్లం పాలన్ రాజు గిరిపల్లిధామ వరసీతారామ సద్భ్రహ్మమా
209 శివ శతకము దరిమడుగు వేంకటసుబ్బయ్య శివా
210 శివరామకృష్ణ శతకము గుమ్మలూరు నరసింహశాస్త్రి (సంస్కృతం)
211 శ్రీ ఆలూరుకొన రంగనాయక శతకము ఎం.చిదంబరయ్య రంగనాయకా
212 శ్రీ ఆపద్దుద్ధరక శతకము బాపట్ల హనుమంతరావు రామా! ఆపదుద్ధారకా
213 శ్రీ ఆత్మబోధసిద్ధేశ్వర శతకము కే. రామస్వామి భవ్యసిద్దేశ కలమళ్ళ భవవినాశ
214 శ్రీ బాబా ఖాదర్షా శతకము భోగరాజు వెంకట్రామయ్య ఖాదర్షా బాబా గురూ
215 శ్రీ బాలగోపాల శతకము పుసులూరి సోమరాజామాత్య కవి బాలగోపాల కరుణాలవాల నీలశైలపాలావనీపాల చారుశీల
216 శ్రీ బాలకృష్ణ శతకము భ. పట్టభిరామయ్య భంజితాచల భవతృష్ణ బాలకృష్ణ
217 శ్రీ బాపట్లభావనారాయణ శతకము (రచయిత తెలియదు) భావనారాయణ భక్తపోషణ మదాత్మవిలక్షణ రక్షనేక్షణా
218 శ్రీ భద్రశైలరామ శతకము పొడుగు అప్పలానందం శ్రీభద్రశైలధామా రామా
219 శ్రీ భగీరథీ శతకము కొవ్వలి వేంకటసూర్యనారాయణ భగీరధీ
220 శ్రీ భక్తరక్షామణి శతకము (రచయిత తెలియదు)
221 శ్రీ భక్తసంరక్షక శతకము గోపాలుని హనుమంతరాయ శాస్త్రి భక్తసంరక్షకా
222 శ్రీ భక్తవత్సల శతకము కందుర్తి ఆదినారాయణశర్మ భక్తవత్సలా
223 శ్రీ భర్గ శతకము కూచిమంచి తిమ్మకవి భర్గా పార్వతీవల్లభా
224 శ్రీ భర్తృహరినీతి శతకము భర్తృహరి
225 శ్రీ భవానీశంకరార్ధాష్టొత్తర శతకము కూరపాటి వేంకటరత్నం భవానీశంకరా
226 శ్రీ భీమలింగేశ్వర శతకము శానంపూడి వరదకవి భీమలింగేశ్వరా
227 శ్రీ భోగేశ్వర శతకము గోర్తి దీక్షిత కవి ఈశ్వర కల్దిండిపురీనివేశ శివశర్వాణీశ భోగేశ్వరా
228 శ్రీ చక్రి శతకము న్యాసావజ్ఝుల సూర్యనారాయణ మూర్తి చక్రీ
229 శ్రీ చందలూరు మహలక్ష్మమ్మ శతకము పోలవరం సుందర వెంకట శేషాచలపతిరావు చందలూరు మహాలక్ష్మమ్మా
230 శ్రీ చంద్రమౌళీశ్వర శతకము శంకరమంచి రామకృష్ణశర్మ చంద్రశేఖరా
231 శ్రీ చంద్రమౌళీశ్వర శతకము ములుగు వీరభద్రయ్య శాస్త్రి చంద్రమౌళీశ్వరా
232 శ్రీ చిత్రాడ వేంకటేశ్వర శతకము (రచయిత తెలియదు) (సంస్కృతం)
233 శ్రీ దీనకల్పద్రుమ శతకము గదేపల్లి వీరరాఘవ శాస్త్రి రామా దీనకల్పద్రుమా
234 శ్రీ దుర్గాగణపేశ్వర శతకము జోస్యుల సూర్యనారాయణ శాస్త్రి ఓ హరా దుర్గాగణపేశ్వరా ఫణిమణీహారా శివా శంకరా
235 శ్రీ గిరీశ శతకము ఐతా చంద్రయ్య సిద్ధిపురి నివాస శ్రీగిరీశా
236 శ్రీ గోపాల శతకము ధనకుధరం రామానుజాచార్య ఆలపలె గోపాలా
237 శ్రీ హర శతకము కవిరాట్టు హనుమత్కవి హరా
238 శ్రీ హరి శతకము ఊలపల్లి గంగరాజమంత్రి శ్రీహరీ
239 శ్రీ హరిహర పశుపతీశ్వర శతకము మనీంపాటి శివనారాయణమూర్తి భవవినాశక హరి హర పశుపతీశా
240 శ్రీ జంటనారాయణ శతకము ఆదూరి కృష్ణుడు నారాయణా నారాయణా
241 శ్రీ జానకీ వల్లభ శతకము (రచయిత తెలియదు) భక్త సులభా శ్రీజానకీవల్లభా
242 శ్రీ జానకీపతీ శతకము శృంగారం అయ్యమాచార్య జానకీపతి
243 శ్రీ కాకానిశివ శతకము తోకచిచ్చు వెంకటప్పలరాజదాసు దేవదేవ కాకాని శివా
244 శ్రీ కాకానీశ్వర శతకము బండ్లమూడి వేంకటశాస్త్రి పెదకాకానిపురాధినాధ శివ నన్బ్రేమన్మడి న్బ్రోవుమా
245 శ్రీ కాళహస్తీశ్వర శతకము దూర్ఝటి కవి శ్రీకాళహస్తీశ్వరా
246 శ్రీ కాళహస్తీశ్వర శతకము మల్లాది పద్మావతి కాళహస్తీవాస కావుమీశ
247 శ్రీ కాళీ శతకము చిదంబర కవి (సంస్కృతం)
248 శ్రీ కామాక్షమ్మ శతకము (రచయిత తెలియదు) కామాక్షమ్మా
249 శ్రీ కాంచి వరదరాజ శతకము అల్లూరి రాజేశ్వర కవి భానుకోటితేజ వరదరా
250 శ్రీ కనకదుర్గా శతకము దేవవరపు రాఘవులు భవ్యగుణజాలలోల శివలోల భక్తపాలఘనవినుర శ్రీ విజయవాడ కనకదుర్గా
251 శ్రీ కన్యకాంబాసీస శతకము నామా వెంకటసుబ్బయ్యశ్రేష్టి కలిత కల్యాణ నికురుంబ కన్యకాంబ
252 శ్రి కాశీ విశ్వనాధ శతకము రామకృష్ణ సీతారామ సోదర కవులు తంగెడంచపుర కాశీవిశ్వనాధప్రభూ
253 శ్రీ కాశీవిశ్వేశ్వర శతకము వంగల వేంకటరత్నం కాశీవిశ్వేశ్వరా
254 శ్రీ కస్తూరిరంగ శతకము రాయభట్టు వీరరాఘవకవి, వాడ్రేవు కామరాజు శత్రుమదభంగ నవఘన శ్యామలాంగ సూరిచిత్తాబ్జభంగ కస్తూరిరంగ
255 శ్రీ కేశవ శతకము పింగళి వేంకట సుబ్రహ్మణ్యం కేశవా
256 శ్రీ కోదండరామ శతకము వంగనూరు చినవేంకటస్వామి కొండుపల్లి కోదండధరా
257 శ్రీ కోదండరామ శతకము పాణ్యం లక్ష్మీనరసింహయ్య ధరణిమయ్యలవాడ కోదండరామ
258 శ్రీ కోదండరామ శతకము ఏ.కే.వరప్రసాదరాయ కవి రామా కోదండరామ రవిశతధామా
259 శ్రీ కొమర్పురీశ్వర శతకము తగరంపూడి అప్పస్వామి శ్రీకొమర్పురీశ్వరా
260 శ్రీ కోటిఫలీరాజరాజేశ్వరీ శతకము మాకుపల్లి కృష్ణయాఖ్య  కవి కోటిఫలీ శ్రీరాజరాజేశ్వరీ
261 శ్రీ కృష్ణ కీర్తన శతకము వారణాసి రామమూర్తి  (మకుటం లేదు)
262 శ్రీ కృష్ణ శతకము పులుగుర్త వేంకటరామారావు కృష్ణా! కృష్ణప్రియా
263 శ్రీ కృష్ణ శతకము ఏనుగు తమ్మిరాజు  కృష్ణా
264 శ్రీ కృష్ణ శతకము నరహరి గోపాలాచార్యులు శ్రీకృష్ణా
265 శ్రీ కృష్ణ శతకము పిసపాటి కోటేశ్వరశర్మ శ్రీకృష్ణా
266 శ్రీ కృష్ణ శతకము పీసపాటి కోటేశ్వరశర్మ కృష్ణా రావే నన్బ్రోవవే
267 శ్రీ కుక్కుటేశ్వర శతకము వక్కలంక శ్రీనివాస రాయ కువలయానందకర శర్వ కుక్కుటేశా
268 శ్రీ కుమార శతకము (రచయిత తెలియదు) కుమారా
269 శ్రీ కురుమూర్తినాథ శతకము చిలుకూరి నారాయణరాయ కవి కురుమూర్తినాధ సురవంద్య పాహిపాహి ప్రభో
270 శ్రీ లక్ష్మీ నారాయణ శతకము సందడి నాగదాసు నతజనసురక్ష ఘనకరుణాకటాక్ష
271 శ్రీ లక్ష్మీ శతకము సత్యవోలు సోమసుందర లక్ష్మీ
272 శ్రీ లంకగిరీశ్వర ప్రభు శతకము ఉప్పు వేంకటస్వామి లంకాగిరీశ్వరప్రభో
273 శ్రీ మఱ్ఱిగుంట పాండురంగ శతకము అరిగంటి శ్రీనివాస కవి జై పాండురంగా
274 శ్రీ మదాంధ్ర నాయక శతకము కాసుల పురుషోత్తమ కవి చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్యభావా హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవా
275 శ్రీ మాధవ శతకము ఇనగంటి పున్నయ్య చౌధరి మాధవా
276 శ్రీ మాధవ శతకము డీ. బాబు సాహేబు కుంజరహాద్రి పురీశ మాధవా
277 శ్రీ మద్రామచంద్ర ప్రభు శతకము కోన రాఘవయ్య శ్రీమద్రామచంద్రప్రభూ
278 శ్రీ మహాత్మా గాంధీ శతకము డి.ఎల్.గంగాధరశ్రేష్ఠి కలిభయ త్యాగీ జోహారు గాంధియోగి
279 శ్రీ మల్లభూపాలీయము నీతి శతకము ఎలకూచి బాలసరస్వతి సురభిమల్ల నీతివాచస్పతి
280 శ్రీ మల్లేశ్వర శతకము మావుడూరు శ్రీశైలమల్లికార్జునరావు సుందరశరీర రుచిజితకుంద సుందరాపురనివేశ మల్లేశ్వరా మహేశా
281 శ్రీ మల్లికార్జున శతకము లక్కన మల్లికార్జనుడు మల్లికార్జునా
282 శ్రీ మల్లికార్జున శతకము చేవూరి వేంకటసోమసుందర స్వామి మముబ్రోవు మల్లికార్జునలింగా
283 శ్రీ మన్నృసింహనఖ శతకము తిరువేజ్ఞ్గడ తాతదేశికాచార్య (సంస్కృతం)
284 శ్రీ మోదుకూరి చెన్నకేశవ శతకము రామానుజాచార్య కవి క్షోణిసంపన్న శ్రీమోదుకూరి చెన్న
285 శ్రీ నడిగడ్డ పురాంజనేయ శతకము శిష్టు వేంకటసుబ్బయ్య నడిగడ్డపురాంజనేయ నతజనగేయ
286 శ్రీ నాగానంద చిద్విలాస శతకము, శ్రీ వేదాంతకీర్తనలు, కందార్ధములు దేవన నాగానందస్వామి నాగానంద సత్యానంద
287 శ్రీ నాగేశ్వర శతకము మఠం నడిపూడి నాగభూషణ దేవర చేబ్రోలు నాగేశ్వరా
288 శ్రీ నందిరాజు లక్ష్మినారాయణ దీక్షిత శతకము వజ్ఝ సూర్యనారాయణ రమ్యగుణధూర్య లక్ష్మీనారాయణార్య
289 శ్రీ నీతి సీతారామ శతకము సీతారామశాస్త్రి  సీతారామా
290 శ్రీ నువ్వుకొండయోగిరామ శతకము మండలీక సీతారామయ్య యోగగుణధామ శ్రీరామ యోగిరామ
291 శ్రీ పాండురంగ శతకము అంబటిపూడి సత్యనారాయణ పాండురంగప్రభూ
292 శ్రీ పాండురంగ శతకము రాళ్ళబండి యెల్లమంద రాజు విదితకొల్లివిదెయ్య సధ్హృదయసంగ పండారీపురవిఠలేశ పాండురంగ
293 శ్రీ పన్నగాచలనాయక శతకము పులహరి పీరోజిదేశికేంద్రులు పన్నగాచలనాయకా
294 శ్రీ పోతులూరువీరబ్రహ్మేశ శతకము ఆయంచ వీరబ్రహ్మాచార్యులు పోతులూరి వీరభ్రహ్మా
295 శ్రీ ప్రభాకర శతకము మద్దూరి పాపారావు ప్రభాకరా
296 శ్రీ ప్రణవ శతకము గంధం రత్నాచలం ప్రణవముఁ గొలుతున్
297 శ్రీ పుత్ర శతకము లక్కన మల్లికార్జునుడు పుత్రా
298 శ్రీ రాధికేశ్వర శతకము అయినపర్తి వెంకటసుబ్బరావు రాధికేశ్వరా
299 శ్రీ రాఘవ శతకము దుగ్గిరాల రామదాసు రాఘవా
300 జ్ఞనప్రసూనాంబ శతకము మల్లాది పద్మావతి పూని రక్షింపు జ్ఞానప్రసూనదేవి

1 comment:

  1. శ్రీ వడ్డాది సుబ్బారాయకవి గారి భక్తచింతామణీ శతకం మీ పట్టికలో చేర్చలేదు.


    ReplyDelete