Sunday, December 14, 2014

శతకాల పరిచయం - నేను వ్రాసిన కొన్ని వ్యాసాలు

అచ్చంగా తెలుగు అంతర్జాలమాసపత్రికలో శతకసాహిత్యంపై శతకాలను పరిచయంచేస్తూ నేను వ్రాసిన కొన్ని వ్యాసాలను ఈ క్రింది లింకులలో చూసి మీ అభిప్రాయాలను చెప్పండి.

1. వేణుగోపాల శతకము - పరిచయం
2. ఆంధ్రనాయక శతకము
3. భర్గ శతకము - పరిచయం 
4. చౌడప్ప శతకము-కుందవరపు చౌడప్ప
5. శ్రీరమణీమనోహరశతకము - గంగాధరకవి
6. దేవకీనందన శతకము - వెన్నెలకంటి జన్నయ్యమంత్రి
7.  సంపఁగిమన్న శతకము - పరమానంద యతీంద్రులు
8. కుమతీ శతకము - రాళ్ళబండి రాజయ్యకవి 

No comments:

Post a Comment