Thursday, February 28, 2013

శతకాల పట్టిక 1

1 అభినవకుమతీ శతకము గాజులపల్లి వీరభద్రరావు కుమతీ
2 అభినవసుమతీ శతకము ధర్భా సుబ్రహ్మణ్యశర్మ సుమతీ
3 అచలగురుగీతా శతకము సరస్వతీ భోజరాజు అసిపదాంతర్య శేషాచలార్యవర్యా
4 ఆచంటరామేశ్వర శతకము  మేకా బాపన్న భూతలోకేశ ఆచంటపుర నివేశ భావ భవనాశ రమేశ పార్వతీశ
5 అచ్యుత శతకము తిరువెంగడ తాతదేశికాచార్యులు అచ్యుతా
6 ఆదినారాయణ శతకము అబ్బరాజు శేషాచలామాత్య ఆదినారాయణా
7 అగస్త్యలింగ శతకము తాడికొండ పూర్ణమల్లికార్జున అయ్యంవార్లు  ఈమనియగస్త్యలింగ బాలేందు సంగ
8 అఘవినాశ శతకము    దాసరి అంజదాసు అంజదాసపోష అఘవినాశ
9 ఆంధ్రానాయక శతకము కాసుల పురుషోత్తమ కవి చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్యభావ హతవిమతజీవ శ్రీకాకుళాంధ్ర దేవా
10 ఆంధ్రసూర్య శతకం మయూర కవి (సంస్కృతం నుండి అనువాదం) సూర్యా
11 ఆంజనేయ శతకము పరాశరం నరసింహాచార్యులు ఆంజనేయప్రభో
12 ఆనందరామ శతకము ముత్తెనపెద్ది సత్యనారాయణ ఆనందరామా! ప్రభో
13 అనంత శతకము తిరువెంగడ తాతదేశికాచార్యులు అనంత
14 ఆరోగ్య వేంకటేశ్వర శతకము రామసుబ్బారాయడు వేంకటేశ్వరా
15 ఆర్తరక్షామణీ శతకము అనంతరామ పట్నాయక ఆర్తరక్షామణి
16 ఆత్మలింగ శతకము ఆకుల గురుమూర్తి అఖిలజీవసంగ ఆత్మలింగా
17 అవధూత నిర్మలానంద స్వామి శతకము అవధూత నిర్మలానందస్వామి నిజమనే యవధూత నిర్మలుండు
18 బాల శతకము కొణిదెన వేంకటనారాయణ బాల
19 బాల శతకము అలపాటి వేంకటప్పయ్య విమల వినుతశీల వినుర బాలా
20 బాలకృష్ణ శతకము జక్కేపల్లి జగ్గకవి కృష్ణా
21 బాలశశాంకమౌళి శతకము    కొమ్మోజు సోమనాధకవి బాలశశాంకమౌళి మనపాలగలండు విచారమేటికిన్
22 భారతీ శతకము    కఱ్ఱి సాంబమూర్తి  శాస్త్రి భారతీ   (వ్రాతపతి )
23 బర్హిశిలేశ్వర శతకము   నెమలికంటి  బాపయ్య భరభవ పాపనాశ వరబర్హి శిలేశ మహేశ యీశ్వరా
24 బెజవాడ కనకదుర్గాంబ శతకము  సరికొండ లక్ష్మీనృసింహ రాజు శరజన్మాంబ బెజవాడ కాళికాంబ మదంబా
25 భద్రాద్రి రామచంద్ర శతకము బళ్ళ రామచంద్రరాజ కవి రమ్యగుణసాంద్ర భద్రాద్రిరామచంద్ర
26 భద్రాద్రి సీతారామ శతకము   అబ్బరాజు పిచ్చయ్య శ్రీకర భద్రాద్రిధామ సీతారామా
27 భద్రగిరి శతకము భల్లా పేరయకవి భద్రగిరివాస శ్రీరామభద్ర దాసపోష బిరుదాంక రఘుకులాంబుధిశశాంక
28 భక్తజీవన శతకం వాసా కృష్ణమూర్తి భక్తజీవనా
29 భక్తకల్పద్రుమ  శతకము పంగులూరి ఆదిశేషయ్య భక్తకల్పద్రుమా
30 భక్తమందార శతకము కూచిమంచి జగ్గకవి రామా భక్తమందారమా
31 భక్తవత్సల శతకము పతీ సూర్యనారాయణమూర్తి భక్తవత్సలా
32 భక్తవత్సల శతకము గూటాల కామేశ్వరమ్మ భక్తవత్సలా
33 భరత శతకము టంగుటూరి వరదరాజశర్మ భరతా
34 భారతాంబికా శతకము గరికపాటి మల్లావధాని(?) భారతాంబికా
35 భాస్కర శతకము మారద వెంకయ్య భాస్కరా
36 భట్టి విక్రమార్కేశ్వర శతకము పెనుమత్స మహాదేవ కవి భట్టీశ్వరా, విక్రమార్కేశ్వరా
37 భీమేశ శతకము దేవరకొండ అనంతరావు భీమేశా
38 భుజగభూపాల శతకము క్రొత్తపల్లి సుందరరామకవి భోగదేవేంద్ర నిర్మలభుద్దిసాంద్ర పండిత కవీంద్ర భుజగభూపాలచంద్ర
39 బ్రహ్మానంద శతకము నిజానంద నరసింహస్వాములు బ్రహ్మానందా
40 బుద్ధ శతకము ఆచార్య బోధి భాస్కర బుద్ధుఁడా
41 చక్రధారి శతకము పింగళి వేంకటసుబ్రహ్మణ్య కవి చక్రధారీ శ్రితమనోబ్జ చయవిహారీ
42 చంద్రశేఖర శతకము   (రచయిత తెలియదు) చంద్రశేఖరా
43 చండి శతకము బాణ మహాకవి సంస్కృతం
44 చన్న మల్లేశ్వర శతకము గంగాధర కవి సర్వగుణధామ శ్రీశైలసార్వభౌమ చెన్నమల్లేశ శివలింగ శరణు శరణు
45 చన్నకేశవ శతకము నారాయణం రామానుజాచార్యులు సురుచిరవిలాస లశునాఖ్య పురనివాస చన్నకేశవదేవ విశాలభావ
46 చెన్నకేశవ శతకము గి.కృష్ణమూర్తి
47 చెన్నకేశవ శతకము రామ్మడుగు సీతారామ శాస్త్రి చెన్నకేశవా
48 చెన్నకేశవ స్వామి శతకము అడుగుల రమయాచారి చెన్నకేశవా, దైవపురీశ కేశవా
49 చిద్విలాస శతకము రప్తాడు సుబ్బదాస యోగి చిత్సుఖానంద సర్వేశ చిద్విలాసా
50 చిత్తోప రమణ శతకము వేంకట శోభనాద్రి కవి చిత్తమా
51 చౌడప్ప శతకము కవి చౌడప్ప కుందవరపు కవిచౌడప్పా
52 దాశరధీ శతకము కంచర్ల గోపకవి దాశరధీ కరుణాపయోనిధీ
53 దత్తమూర్తి శతకము వినుమల్లి సూరారెడ్డి ధాత్రి సత్కీర్తి కంతేటి దత్తమూర్తి
54 దయా శతకము ఎన్ యె నరసింహాచార్యులు (సంస్కృతం)
55 దేవకీనందన శతకము (రచయిత తెలియదు) కృష్ణా దేవకీనందనా
56 దీక్షిత శతకము వజ్ఝ సూర్యనారాయణ కవి రమ్యగుణధూర్య లక్ష్మీనారాయణార్య
57 దీనావన శతకము పామర్తి బుచ్చిరాజు దేవ దీనావనా
58 దృష్టాంత శతకము శ్రీకుసుమ దేవ (సంస్కృతం)
59 దుర్గ భర్గ శతకం కపిలవాయి లింగమూర్తి దుర్గ, భర్గ
60 దుర్గామల్లేశ్వర శతకము చల్లా పిచ్చయ్య దుర్గామల్లేశ్వరా సర్వదేవ పరివారా హారాహీరా కృతీ
61 ద్వారకాపతి శతకము ఆదిభట్ట శ్రీరామమూర్తి కవి ద్వారకాపతీ
62 ద్వారకవేంకటేశ్వర శతకము నరసింహకవి ద్వారకవేంకటేశ్వరా
63 ద్విప్రాస శ్రీముఖలింగ శతకము అమలాపురపు సన్యాసి కవి శ్రీముఖలింగా (వ్రాతప్రతి)
64 గాలిబ్ ప్రేమ శతకం బెజవాడ గోపాలరెడ్డి (అనువాదకుడు)
65 గాంధీ శతకము బైరెడ్డి-సుబ్రహ్మణ్యం గాంధీ
66 గాంధి శతకము చొల్లేటి నృసింహశర్మ మో.క.గాంధి మహాత్మా
67 గాంధీజీ శతకము దుగ్గిరాల రాఘవచంద్రయ్య గాంధీజీ
68 గాంధీనీతి శతకము దివల్లి సూరకవి వస్త్సా
69 గౌరీపతి శతకము మబగాపు కృష్ణ మూర్తి గౌరీపతీ
70 గోపకుమార శతకము ప్రహరాజు గంగరాజు గోపకుమారా
71 గోపాల శతకము సత్యవోలు సుబ్బారావు గోపాలా
72 గోవింద శతకము తిరువెంగడ తాతదేశికాచార్యులు గోవింద
73 గురు శతకము బంకుపల్లి రామజోగారావు గురూ
74 గురునాథేశ్వర శతకము దోమా వేంకటస్వామి గుప్త గురునాధేశ జగద్వల్లభా
75 గువ్వలచెన్న శతకము పట్టాభి రామకవి (?) గువ్వలచెన్నా
76 హైదరాబాదునగర బిర్లామందిర వేంకటేశ్వర శతకము ఓగేటి అత్య్తరామశాస్త్రి బిర్లమందిరవాస శ్రీవేంకటేశ
77 హంసతారావలి సిరిపల్లె విశ్వనాధ శాస్త్రి మానసరాజహంస చనుమా వినువాకకుఁ బ్రొద్దుగుంకెడిన్ల
78 హంసయోగ శతకము వేంకట రామయోగి రమ్యతరభోగి వేకటరామయోగి
79 హర శతకము పెండ్యాల నారాయణ శర్మ హరా
80 హరి శతకము భమిడిమర్రి రామచంద్రమూర్తి శ్రీహరీ
81 హరి శతకము తూము సీతారామయ్య శ్రీహరీ
82 హరిహరనధ శతకము మహమ్మద్ హుస్సైన్ హరిహరనాథా
83 రిముకుంద శతకము కోట్రెడ్డి నాగిరెడ్డి భువిని పందులకుంట సత్పురనివాస అరసినన్నేలు గోవింద హరి ముకుంద
84 హిమగిరి శతకం త్యాగి హిమగిరిస్థలి మాహాత్మ్య మెన్నఁదరమే
85 ఇందిరా శతకము గోవర్దహ్న శ్రీరంగాచార్యులు ఇందిరా
86 ఈశ్వర శతకం అందె వేంకటరాజం ఈశ్వరా
87 జగదీశ శతకము సన్యాసి నారాయణ శ్రీజగదీశా
88 జమ్మలమడ్క శ్రీ ఆంజనేయ శతకము కన్నెకంటి వీరభద్రచార్యులు శ్రీజమ్మలమడ్క పూర్వర నివాస ఆంజనేయ ప్రభో
89 జానకీనాయక శతకము మాటూరు వేంకటేశం రామ జానకీనాయా
90 జానకీనాయక శతకము నరహరి గోపాలాచార్యులు జానకీనాయకా
91 జానకీపతి శతకము వాజిపేయుల రామసుబ్బారాయడు జానకీ పతీ
92 జానకీపతి శతకము (రచయిత తెలియదు) జానకీపతి
93 జానకీప్రియ శతకము     వేంకటాఖ్య కవి జానకీప్రియా
94 జానకిశ శతకము శంకర నారాయణ రాజు శరణుజొచ్చితి ననుబ్రోవు జానకీశా
95 జనార్ధన శతకము మంగు వేంకటరంగనాధరావు జనార్ధన
96 జీడికంటిరామ శతకము కేశవపట్నం నరసయ్య సిరులకిరువైనజుంటి శ్రీ జీడికంటిధామ సుగుణాభిరామ శ్రీరామరామ
97 జ్ఞానప్రసూనాంబిక శతకము    శిష్టు సర్వాశాస్త్రి జ్ఞానప్రసూనాంబికా
98 జ్ఞానబోధ శతకము మట్టపర్తి నడవపల్లి వినుము జ్ఞానబోధ గనుము మనసా
99 కాళహస్తి శతకము (రచయిత తెలియదు) కాళహస్తీశ్వరా ……… సాంబశివా మహాప్రభో
100 గ్రహరాజ శతకము   సరికొండ లక్ష్మీనృసింహ రాజు     గ్రహరాజా

7 comments:

  1. SATAKA PADYAALU KOODAA CHERCHITE BAAGUNTUNDI SIR.

    PLEASE ADD SATAKA POEMS

    ReplyDelete
  2. It is advisable to list them in alphabetical order, so that we can keep on adding to the list.

    ReplyDelete
  3. అయ్యా , ఇంకా వెలుగు లోకి రాని శతకములు చాలా ఉన్నాయి .ఎప్పటికప్పుడు ఈ శతక సాహిత్యము పట్టిక లోకి చేర్చుకుంటూ అందుబాటులోకి తేవాలని మా కోరిక .
    శ్రీ పరశు వేదీశ శతకము "మావులూరి పురీశ దుర్మద వినాశ పరశు వేదీశ మాంపాహి పార్వతీశ " అనే మకుటంతో ,
    శ్రీ రాఘవ శతకము "రాఘవా" అనే మకుటముతో ,
    శ్రీ ప్రసన్నాంజనేయ శతకము "ప్రకాశ నగర శ్రీ హనుమంతా "అనే మకుటముతో
    శ్రీ పొత్తూరి వీర రాఘవ వర ప్రసాద రాయ శర్మ ,సంతమాగులూరు వారు రచించిన శతకములు నాకు అందుబాటులోకి వచ్చి ఉన్నవి .అచ్యుతుని శ్రీనివాస మూర్తి ,ఒంగోలు

    ReplyDelete
  4. స్పందించిన మిత్రులందరికి ధన్యవాదములు.
    సంతోష్ నాయడుగారు మీరన్నట్లుగా శతకాలలోని పద్యాలను కూడా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ధన్యవాదములు.
    రమణ గారు. అకారాది క్రమంలో వ్రాసే విధానానికి ప్రయత్నం చేస్తున్నాను.
    శ్రీనివాస మూర్తి గారు. ధన్యవాదములు. ముందుగా నేను సంపాదించిన సుమారు 540 శతకాల పట్టికలను post కి వంద చొప్పున మీతో పంచుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఆతరువాత అలభ్యంగా ఉన్నవి, మిత్రులు పంపిన శతక వివరాలను కూడా చేరుస్తాను. మీరు అన్యధ భావించకపోతే మీవద్ద ఉన్న శతక వివరాలను నా mail లో పంపిస్తే వాటిని కూడా ఈ లిష్టులో పొందుపరుస్తాను.
    నా మెయిల్ ఐడి.
    dsm1959@rediffmail.com
    అందరికి మరొక్కమారు కృతజ్ఞతలతో
    సుబ్రహ్మణ్యం

    ReplyDelete
  5. బ్లాగ్ లోకపు సరికొత్త శతకం కూడా ఉందండోయ్ -

    జిలేబి శతకం - శతక కర్త - శ్రీ తాడిగడప శ్యామలరావు గారు

    ఈ లింకు లో లభ్యము---> http://funzilebi.blogspot.sg/2013/02/blog-post.html


    జిలేబి.

    ReplyDelete
  6. బాగుంది.... మంచి పట్టికా.....

    ReplyDelete
  7. నేను మూడు శతకాలు పంపుతాను. మీ మెస్సెంజర్ లో పంపనా? మైల్ ఐడి ఇస్తారా?

    ReplyDelete