మిత్రులందరికి
నేను అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రికలో ప్రతినెల ఒక శతకాన్ని పరిచయం చేస్తున్నాను. ఇంతవరకూ నేను పరిచయం చేసిన శతకాల పట్టిక ఈ క్రింద పొందుపరుస్తున్నాను. వీటిలో చాలా వరకూ ఎవరికీ తెలియని శతకాలను పరిచయం చేయటానికి ప్రయత్నించాను. సుమతీ, దాశరథి, వేమన, నారాయణ, శ్రీకాళహస్తీ మొదలైన శతకాలు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనేఉన్నాయి. అటువంటివి కాక మరుగున పడిన అనేక ఆణిముత్యాలను పరిచయం చేయాలనేదే నా ప్రయత్నం. అందుకు తగిన అవకాశం ప్రోత్సాహం ఇచ్చిన శ్రీమతి భావరాజు పద్మినిగారికి ధన్యవాదములు.
1. శ్రీచక్రి శతకము - న్యాసావఝ్ఝల సత్యనారాయణమూర్తి
2. అగస్త్యలింగ శతకము - తాడికొండ పూర్ణమల్లికార్జున అయ్యంవార్లు
3. ఒంటిమిట్ట రఘువీర శతకము- అయ్యలరాజు త్రిపురాంతకుడు
4. భక్తమందార శతకము - కూచిమంచి జగ్గకవి
5. శ్రీబాలగోపాల శతకము - పుసులూరి సోమరాజకవి
6. సర్వేశ్వర శతకము - యథావాక్కుల అన్నమయ్య
7. హిమగిరి శతకము - త్యాగి
8. మహిషాసురమర్ధిని శతకము - దిట్టకవి రామచంద్రకవి
9. జ్ఞానప్రసూనాంబికా శతకము - శిష్టు సర్వాశాస్త్రి
10. ఆర్తరక్షామణి - వడ్డాది సుబ్బరాయకవి
11. శ్రీవేంకటేశ్వర శతకము - తాళ్ళపాక తిరుమలాచార్యుడు
12. సంగమేశ్వర శతకము - పరిమి వెంకటాచల కవి
13. సర్వేశ్వర శతకము - అల్లమరాజు రంగశాయి కవి
14. శ్రీద్రాక్షారామ భీమేశ్వర శతకము - వి.ఎల్.ఎస్. భీమశంకరం
15. కోలంక మదనగోపాల శతకము - వంకాయలపాటి వేంకట కవి
16. నీలకంఠేశ్వర శతకము - బళ్ళ మల్లయ్య కవి
17. రామలింగేశ శతకము - అడిదము సూరకవి
18. శ్రీరఘునాయక శతకము - మదిన సుభద్రాయమ్మ
19. భద్రగిరి శతకము - భల్లా పేరయ్యకవి
20. నానార్థ శివ శతకము - మాదిరాజు కోటేశ్వర కవి
21. కుమతీ శతకము - రాళ్ళబండి రాజయ్య కవి
22. సంపఁగిమన్న శతకము - పరమానంద యతీంద్రులు
23. దేవకీనందన శతకము - వెన్నెలకంటి జెన్నయ్యమంత్రి
24. శ్రీరమణీమనోహర శతకము - గంగాధరకవి
25. చౌడప్ప శతకము - కుందవరపు చౌడప్ప
26. భర్గ శతకము - కూచిమంచి తిమ్మకవి
27. ఆంధ్రనాయక శతకము - కాసుల పురుషోత్తమకవి
28. వేణుగోపాల శతకము - పోలిపెద్ది వేంకటరాయకవి
29. సింహాద్రి నారసింహ శతకము - గోగులపాటి కూర్మనాథకవి
30. శ్రీమదనగోపాల శతకము - మేకా బాపన్న
31. యాదగిరీంద్ర శతకము - తిరువాయిపాటి వెంకటకవి
32. శ్రీలక్ష్మీ శతకము - పరవాస్తు మునినాథకవి
33. గువ్వలచెన్న శతకము - గువ్వలచెన్నడు/ పట్టాభిరామకవి
34. మానసబోధ శతకము - తాడేపల్లి పానకాలరాయడు
35. శ్రీవిష్ణుసహస్త్రనామస్తోత్రం - పిన్నలి వెంకటరామ గోపీనాధ్
36. లలితపదముల మదిని లలిత గొలుతు - నారుమంచి అనంతకృష్ణ
37. కృష్ణ శతకము - నృసింహ కవి
38. శ్రీకనకదుర్గ శతకము - శ్రీదేవవరపు రాఘవులు
39. మాధవ శతకము - అల్లమరాజు రంగశాయి కవి
40. మారుతీ శతకము - గోపీనాథము వేంకటకవి
41. సూర్య శతకము - ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి
42. కీరవాణి శతకము - గంగాధరకవి
43. శ్రీ వసుదేవనందన శతకము - వెల్లాల రంగయ్య
44. ద్వారక వెంకటేశ్వరా శతకము - మంత్రులు నరసింహ కవి
45. శ్రీరంగనాయక శతకము - బొమ్మరాజు నరసింహ దాసు
46. శ్రీగురునాథేశ్వర శతకము - దోమా వేంకటస్వామి గుప్త
47. రఘుకులతిలక శతకము - దిట్టకవి రామచంద్రకవి
48. ముకుంద శతకము - దూపాటి తిరుమలాచార్య
49. శ్రీముకుందరాఘవ శతకము - జూలూరి లక్ష్మణ కవి
50. శ్రీరాజరాజేశ్వర శతకము - "రసప్రియ" కేశ్వాచార్య (ఫోతేదార్)
51. విశ్వనాథ శతకము - అమలాపురం సన్యాసకవి
52. దుర్గ-భర్గ శతకము - కపిలవాయి లింగమూర్తి
53. అభినవ సుమతీ శతకము - దుర్భ సుబ్రహ్మణ్యశర్మ
54. కుక్కుటలింగ శతకము - అల్లమరాజు రంగశాయి కవి
55. శ్రీ సాక్షిలింగ శతకము - కొప్పుల ఆదినారాయణ
56. శ్రీవీరనారాయణ శతకము - రావూరి సంజీవకవి

ఆర్యా! మీరు తెలుగు భాషామతల్లికి చేస్తున్న సేవ నిరుపమానము. అభినందన పూర్వక నమస్సులు. తమరితో మాట్లాడవలెనన్న ఆకాంక్ష. దయతో మీ నంబరు ఈయగలరు. నా నంబరు 9346676049
ReplyDeleteమీకు లోగడనే సూచించినట్లు గుర్తు. వడ్దాది సుబ్బారాయ కవి గారి భక్తచింతామణీ శతకం తప్పక మీరు చేర్చదగినది.
ReplyDelete