Saturday, March 2, 2013

శతకాల పట్టిక 2


101 లలిత శతకము సిరిపల్లె విశ్వనాధ శాస్త్రి లలితా రమ్మిఁక కాలయాపనములేల? రాజబింబానన
102 ఇక్బాల్ ఆత్మశతకము బెజవాడ గోపాలరెడ్డి (అనువాదకుడు)
103 కలుముల జవరాల శతకము కోసంగి సిద్దేశ్వర ప్రసాద్ కలుముల జవరాల కరుణ గావుమమ్మా
104 కామేశ్వరీ శతకము తిరుపతి వేంకటకవులు కామేశ్వరీ
105 కాశీవిశ్వనాద శతకము (రచయిత తెలియదు) విగతపాపాయూధ విశ్వనాధా
106 కవిగారి స్వర్ణగోపాల శతకం ఆకునూరు గోపాల కిషన్ రావ్ స్వర్ణగోపాలా
107 కేవలాత్మ శతకము రాయచూరు బలరాం పంతులు (పూర్తిగా లేదు)
108 కోదండరామ శతకము (రచయిత తెలియదు) శరణు శరణు రామా శ్రీరామ కోదండ రామచంద్ర
109 కోడంగలు వేంకటేశ్వర శతకము చౌడూరి గోపాలరావు కోడంగలు వెంకటేశ్వరా
110 కోలంక మదనగోపాల శతకము పోలిపెద్ది వేంకటరాయ కవి భూరిమయవాస కోలంకపురనివాస మదనగోపాల రాదికా హృదయలోల
111 కోటిలింగ శతకము సత్యవోలు అప్పారావు కుటిలజనభంగ సత్సంగ కోటిలింగా
112 కోటీశ్వర శతకము ఈశ్వరప్రగడ నృసింహారావు  కోటీశ్వరా
113 కృష్ణ శతకము సుబ్రహ్మణ్య భాగవతులు కృష్ణా
114 కృష్ణ శతకము (రచయిత తెలియదు) కృష్ణా
115 కృష్ణాభక్తకల్పద్రుమ శతకము ఓబుళాపురపు లింగమూర్తి   కృష్ణా భక్తకల్పద్రుమా
116 కుక్కుటలింగ శతకము రంగశాయి కుక్కుటలింగా
117 కుక్కుటేశ్వర శతకము కూచిమంచి తిమ్మకవి భూనుతవిలాస పీఠికోపురనివాస కుముదహితకోటి సంకాశ కుక్కుటేశ (వ్రాతప్రతి)
118 కుమార శతకము మునగపాటి చినహనుమయ్య కుమారా
119 కుమారి శతకము ప్రక్కి వేంకటనరసింహ కవి కుమారీ
120 కుమతీ శతకము రాళ్ళబండి రాజయ్య కవి కుమతీ
121 లక్కవరశ్రీవేణుగోపాల శతకము లక్కాకుల వేకటరత్నాఖ్యదాస్ లక్కవరపురపాల హిరణ్యచేల వేణుగోపాల రుక్మిణీ ప్రాణలోల
122 లక్ష్మీశారదా శతకము  లక్ష్మీశారదలు (రమాపతి,  శారదాపతి శతకమురమాపతి, శారదాపతీ
123 లోకభాంధవ శతకము కొక్కిలిగడ్డ వరాహనరసింహ మూర్తి లోకబాంధవా
124 లోకనాయక శతకము ఆదిభట్ట రామమూర్తి లోకనాయకా
125 మా స్వామి(విశ్వేశ్వర శతకము) విశ్వనాధ సత్యనారాయణ విశ్వేశ్వరా
126 మదన జనక శతకము అడపా అప్పలస్వామి  నీదుదయకొంత దానిపైనిలిపియైన మునుపు, నీయందుమరులొంద మదనజనక
127 మదనగోపాల శతకము మేకా బాపన్న భుధజనోల్లాస ఆచంటపుర నివాస భక్తజనపాల మదన గోపాల బాల
128 మద్ధయవదవ శతకము రామకవి (సంస్కృతం )
129 మాధవ శతకము గంధం నరసింహాచార్యులు మాధవా
130 మాధవ శతకము అల్లంరాజు రంగశాయి కవి మాధవా
131 మహనందీశ్వర శతకము బండిఆత్మకూరు శివశాస్త్రి మహానందీశా
132 మహేశ్వర శతకము కొక్కెరగడ్డ వేంకటరెడ్డి  మహేశా
133 మల్లేశ్వర శతకము తటవర్తి వెంకటామాత్య(?) పండితోల్లాస మస్కరపల్లివాస భవభయవినాశా మల్లేశ పార్వతీశ (వ్రాతప్రతి)
134 మల్లికార్జున శతకము  యెల్లాప్రగడ వేంకటసుబ్బారావు శ్రీగిరిమల్లికార్జున విచిత్రవిలాస నగాత్మజాధిపా
135 మానస శతకం లేక మానస సరోవరం సిద్దేశ్వరం కొల్లప్ప కవి  మనసా
136 మానసబోధ శతకము ఎం.నంజుండయ్య మనసా
137 మానసబోధ శతకము ఆయంచ వీరబ్రహ్మాచార్యులు మనసా
138 మానసోద్బోధక శతకము సత్యవోలు సుబ్బారావు (మకుటం లేదు)
139 మరున్నందన శతకము పట్టాభి రామకవి (?)
140 మారుతీ  శతకం గోపీనాధ  వేంకటకవి మారుతీ
141 ముక్తీశ్వర శతకము ముదిగొండ బసవయ్యశాస్త్రి, కొండపల్లి లక్ష్మణ పెరుమళ్ళ శాస్త్రి ముక్తీశ్వరా
142 నా ప్రభూ శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకము చొల్లేటి నృసింహశర్మ మత్ప్రభూ
143 నగజా శతకము  చుక్కా కోటివీరభద్రమ్మ నగజా
144 నానార్దశివ శతకము మాదిరాజు రామకోటీశ్వర కవి (మకుటం లేదు)
145 నరసింహ శతకము శేషప్ప కవి భూషణవికాశ శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర
146 నరసింహ శతకము (రచయిత తెలియదు) మంగళాద్రి నృసింహా
147 నారాయణ శతకము బమ్మెర పోతనామాత్య నారాయణా
148 నారాయణార్య శతకము పెనుమల్లి సూరారెడ్డి ఆత్మ నమ్మితి నారాయణార్య నిన్ను
149 నీలకంఠేశ్వర శతకము బళ్ళ మల్లయ్య దగ్గులూరి నివేశ పాతక వినాశ నీలకంఠేశ నన్నేలు నిరతమీశ
150 నిరంజనచలసీస శతకము బీసపు కృష్ణమ్మ అచలగురువర్య అలతోట సుబ్బనార్య
151 నీతి శతకము పరిమి సుబ్రహ్మణ్య కవి వత్సా
152 నృసింహ శతకము యల్లాప్రగడ వేంకటసుబ్బారావు నవ్యగుణరంహ అల్లూరి నారసింహ
153 పద్మలోచన శతకము  ధమరశింగి గురాచార్య పద్మలోచనా
154 పాహిమాం శతకము ఆత్మకూరి గోవిందాచార్యులు పాహిమాం పాహి బాల తుభ్యం నమోస్తు
155 పందిళ్ళమ్మ శతకము కట్టా అచ్చయ్య కవి పందిళ్ళమ్మా
156 పాండురంగ శతకము (రచయిత తెలియదు ) ఘనకృపాసాంగ కుజనాళి గర్వభంగ భక్తచిత్తాబ్జభృంగ శ్రీపాండురంగ
157 పారమతల్లి శతకము (రచయిత తెలియదు ) పారమతల్లీ
158 పార్వతీశ శతకము నిష్టల కృష్ణమూర్తి భక్తహృన్నివాస పార్వతీశ
159 పతివ్రతా శతకము చేబ్రోలు సరస్వతీదేవి (మకుటం లేదు)
160 పట్టాభిరామ శతకము తోలేటి సీతారామయ్య వరగుణస్తోమ శ్రీపైడివాడధామ రాజసుత్రామ పట్టాభిరామనామ
161 పెద్దనారాయణ  శతకము అదూరి కృష్ణుడు నారాయణా నారాయణా
162 ప్రభు శతకము మద్దూరి పాపారావు సుబ్బరాట్ప్రభో
163 ప్రసన్నరాఘవ శతకము మంగు వేంకటరంగనాధరావు ప్రసన్న రాఘవా
164 ప్రత్యక్షరామచంద్ర శతకము గొట్టుముక్కల కోటయ్య భక్తవత్సలభాసుర భద్రశై లధామ, కృపాసాంద్ర ప్రత్యక్షరామచంద్ర
165 పుత్ర శతకము జిలకర రామయ్య పుత్రా
166 రాధాధవ శతకము కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి రాధాధవా
167 రాఘవ శతకము తూము శేషయ్యా  రాఘవా
168 రాఘవ శతకము కృష్ణ కుమార కవులు  రాఘవా
169 రాఘవ శతకము అట్లూరి వేంకటసీతమ్మ రాఘవా
170 రాఘవ శతకము జనమంచి సీతారామస్వామి రాఘవా
171 రాఘవేశ్వర శతకము  సామవేదుల వేంకటశాస్త్రి  రాఘవేశ్వరా
172 రాఘవేశ్వర శతకము  గుండ్లపల్లె నరసమ్మ రాఘవేశ్వరా
173 రఘురామ శతకము కడియం సత్యనారాయణ కవి శ్రీరఘురామా
174 రాజ యోగి శతకము కంతేటి వీరయ రమ్యముగ దెలిపెదనువిను రాజయోగి
175 రాజగోపాల హరి శతకము కుందనపు శేషయ్య రాజగోపాల హరీ
176 రాజయోగ శతకము టంగుటూరి రామమూర్తి రమ్యగుణ భోగి సత్కీర్తి రాజయోగి
177 రామ బలరామ శతకము ఆర్చిరాది వర్ణనము (రచయిత తెలియదు) రామా, రేవతీకామ బలరామ రిపువిరామ (వ్రాతప్రతి) 3 శతకములు
178 రామ శతకము పట్టం నరసింహం రామా
179 రామ శతకము బుగ్గవిడి వెంకటప్పయ్య చౌదరి రామా
180 రామ శతకము వెణుతురుపల్లి సన్యాసిరాజు (మకుటం లేదు)
181 రామ శతకము కొక్కెరగడ్డ వేంకటదాసు రామా
182 రామ శతకము బి కంబయ్య రామా
183 రామభద్ర శతకము బలివాడ సింహాచలం పట్నాయక్  రామభద్ర మహారాజ రాజమౌళీ
184 రామభూపాలశతకము పెన్మెత్స రాజంరాజు దురితగణనాశ శ్రీచోడవరపురీశ భవ్యగుణసాంద్ర రామ భూపాలచంద్ర
185 రామచంద్రప్రభు శతకము కూచి నరసింహము రామచంద్రప్రభూ
186 రామానుజ శతకము (రచయిత తెలియదు) రామానుజార్యగ్రణీ (వ్రాతప్రతి)
187 రామరామ శతకము తోటా వేంకటనరసింహ దాసుడు రామరామ
188 రామతారక శతకము (రచయిత తెలియదు) రామతారక దశరాథరాజ తనయ
189 రామేలింగేశ శతకము అడిదము సూరకవి రామలింగేశా
190 రంగనాయక శతకము బొమ్మరాజు నరసింహదాసు రంగనాయకా
190 రుక్మిణీ పతి శతకము  (రచయిత తెలియదు) రుక్మిణీపతీ
191 సాధన శతకము నందనవనం వేంకట కోటేశ్వర రావు (మకుటం లేదు)
192 సకలేశ్వర శతకము నండూరు లక్ష్మీనరసింహరావు గిరిజ హృదయేశ నండూరు పురనివాస స్ఫటిక సంకాశ సకలేశ భవబినాశ
193 సాంబ శతకము మట్లూరు కోటయ సాంబా
194 సాంబమూర్తి శతకము వద్దిపర్తి మంగయ్య సంతతాహృత సుజనార్తీ సాంబమూర్తి
195 శంభు శతకము కందుర్తి సుబ్బయ్యకవి శంభో
196 శంకర శతకము చామర్తి శంబులింగ కవి శంకరా
197 శంకర శతకము (రచయిత తెలియదు)  శంకరా
198 సనారీ విశ్వేశ్వర శతకము కర్రి అత్యుతరామారావు ధాతా సనారీప్రభో
199 సార్వభౌమ జానకీరామ శతకము కోటికలపూడి కోదండరామ జానకీరామదేవతా సార్వభుమ (వ్రాతప్రతి)
200 సర్వేశ్వర శతకము బ్రహ్మశ్రీ ఆనందస్వామి సకలజీవైక్యభావా సర్వేశ ఈశ

6 comments:

  1. మీ దగ్గర యెన్ని శతకాలున్నాయో! పట్టీ చదువుతుంటేనే ఆనందం కలుగుతోంది. అవన్నీ చదవగలిగితే ఇంకెంత బాగుంటుందో‌ కదా. ఒకప్పుడు ముఫైదాకా శకకాలు పోగుచేసాను. కాని యిళ్ళు మారటం హడావుళ్ళలో అవన్నీ‌ పోయాయి!

    ఎప్పుడో నేనూ ఒకటో రెండో శతకాలన్నా వ్రాయాలి.
    తాడిగడప శ్యామలరావూ అని మకుటం పెట్టి ఒకటి రాస్తే బాగుంటుందేమో.
    ఏమంటారు?

    ReplyDelete
  2. డాక్టర్ .ముడుంబై నరసింహాచార్యులు గారు 'శ్రీ వేంకటేశ్వర శతకం ' రచించారు.1960 లో అనుకుంటాను.తిరుమల తిరుపతి దేవస్తానం వారి ఆర్ధిక సహాయంతో ప్రచురణ అయ్యింది.

    ReplyDelete
  3. రాసేయండి శ్యామలరావు గారు. :) నా వద్ద ప్రస్తుతం సుమారు 540 శతకాల వరకు ఉన్నాయి.
    ధన్యవాదాములు snc గారు. ఇంకా 'వేం" అక్షరం వరకు రాలేదు.మీరు చెప్పిన శతకం తప్పక అందులో పొందుపరుస్తాను.

    ReplyDelete
    Replies
    1. ఈ మధ్య మేము శతకసాహిత్యం పై దృష్టిపెట్టి, సంగీతబృందం ద్వారా కీర్తనలతోపాటు, శతక పద్యాలను చిరు రాగపరంగా పాడి స్తున్నాం. తెలుగుభాషవత్సవాళ్ళో, సభ్యులా చేత ఒక్కొక్క శతకాన్ని పరిచయం చేయించి, కొన్ని పద్యాలను చదివించే ప్రక్రియ చేపట్టాము. కృష్ణాష్టమి ఉత్సవాల్లో, శ్రీకృష్ణ శతకం చదివించా. మీ జాబితాలో ఎన్ని కృష్ణ శతకాలో గగుర్పాటు కలిగించింది. మీరు గణేశ నవరాత్రి ఉత్సవాల్లో వినాయక పర శతకాలను చదివించాలని నా కోరిక. మీ దగ్గర ఏమైనా ఉంటే, ఆ పనిచేసి, మీ ద్వారా పుణ్యం కట్టుకుంటా. Youtube లో లైవ్ రికార్డ్ అవుతున్నాయి. మీ జాబితాలో 4 వినాయక శతకాలు పట్టికలో చూశా. మీరు కొన్ని శతక సాహిత్యం పంపగలిగితే, వీటికి కూడా పఠన/గాన యోగం కలిగిస్తా. కొంపెల్ల శర్మ. 9701731333. pl give your phoen number also.

      Delete
  4. సార్ నమస్తే నాకు మన శతకాలు చదవాలని ఆశ. ఈ మధ్య పద్యాలు వ్రాయడం నేర్చుకుంటున్నా. ఆ శతకాల పఠనం నాకు ఉపయోగ పడుతుంది.🙏🙏

    ReplyDelete
  5. సార్ వీటి లింక్స్ ఉంటే పోస్ట్ చేయండి సార్...

    ReplyDelete